పేస్టు పెట్టే పిల్లి... బ్రష్‌నిచ్చే కుక్కపిల్ల!

చిన్నారులతో పళ్లు తోమించడం ఆ షామాషీ కాదు. అది చాలా పెద్ద పని అంటారు తల్లులు. మరి వీరితో దంత ధావనం చేయించాలంటే ఎలా... పిల్లి నోట్లో పేస్టు... హంస బొజ్జలో బ్రష్‌... టూత్‌బ్రష్‌తో సిద్ధంగా

Published : 13 Jun 2021 02:06 IST

చిన్నారులతో పళ్లు తోమించడం ఆ షామాషీ కాదు. అది చాలా పెద్ద పని అంటారు తల్లులు. మరి వీరితో దంత ధావనం చేయించాలంటే ఎలా... పిల్లి నోట్లో పేస్టు... హంస బొజ్జలో బ్రష్‌... టూత్‌బ్రష్‌తో సిద్ధంగా ఉన్న చెవుల పిల్లి... నేనూ సిద్ధమంటున్న కుక్కపిల్ల... మేమేం తక్కువ తిన్నామా అంటున్న తిమింగలాలు... నేనూ రెడీ అంటూ గెంతులేస్తోన్న కప్పగారు... ఈ జంతువులన్నీ మీ స్నానాల గదిలోకి వచ్చేస్తే చిన్నారులు ఎంచక్కా వాటితో ఆడుకుంటూ చకచకా పళ్లు తోమేసుకుంటారు. జంతువులు, బొమ్మల ఆకృతుల్లోని ఈ బ్రష్‌ హోల్డర్లను బాత్రూమ్‌లో అమర్చి చూడండి. ఫÆలితం మీకే కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్