వంటింటి అసిస్టెంట్‌!

ఉదయాన్నే.. ఆరోజు ఏం వండాలన్నది ఆడాళ్లకి పెద్ద సమస్య. ఇక నెల ప్రారంభమైందంటే ఏమేం సరకులున్నాయో, వేటిని తెచ్చుకోవాలో చూసుకుని తెచ్చుకోవాల్సిందే. అయినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. ఈ రెంటికీ ‘టినీషెఫ్‌’

Updated : 03 Oct 2021 01:55 IST

దయాన్నే.. ఆరోజు ఏం వండాలన్నది ఆడాళ్లకి పెద్ద సమస్య. ఇక నెల ప్రారంభమైందంటే ఏమేం సరకులున్నాయో, వేటిని తెచ్చుకోవాలో చూసుకుని తెచ్చుకోవాల్సిందే. అయినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. ఈ రెంటికీ ‘టినీషెఫ్‌’ యాప్‌ మంచి పరిష్కారం. ఏఐ సాయంతో పనిచేసే ఈ యాప్‌.. ఇంట్లో సభ్యుల  అభిరుచులను బట్టి అదే ఏం వండాలో చెప్పేస్తుంది. ఇంట్లో ఆకుకూరలే ఉంటే వాటి రెసిపీలనే చెప్పడం, కొత్తగా ప్రయత్నిస్తుంటే సులువుగా చేసుకునేవి సూచిస్తుండటం లాంటివన్నమాట. అలాగే సరకుల జాబితానూ సిద్ధం చేస్తుంది. దాన్నుంచే ఆన్‌లైన్‌లో సరకులను తెప్పించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్