ముద్దొచ్చే దీపాలు
close
Updated : 03/12/2021 06:20 IST

ముద్దొచ్చే దీపాలు

చందమామలా మెరుస్తూ... అవసరమైన ప్రాంతానికి మాత్రమే వెలుతురునిస్తాయి ఈ లెడ్‌ ల్యాంప్స్‌. రీడింగ్‌.. లేదా వర్కింగ్‌ టేబుల్‌పై చిన్నచోటులో ఇమిడిపోతాయి. పండ్లు, కాయగూరల ఆకారాల్లో చిన్నారుల గదికి ప్రత్యేక అందాన్నిస్తాయి. చదవాల్సిన పేజీలో చక్కగా ఒదిగి అవసరానికి తగ్గట్లుగా వెలుగులు చిమ్ముతాయి. అత్యవసరానికి వంటింట్లో సాయంగానూ పనికొచ్చే లెడ్‌ల్యాంప్స్‌ భలే ఉన్నాయి కదూ...


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని