పిల్లల పక్క... తడవదిక
close
Published : 08/12/2021 00:40 IST

పిల్లల పక్క... తడవదిక

బెడ్‌పై ప్రెష్‌గా పరిచిన దుప్పటిని తెల్లారేసరికి చంటోడు తడిపేస్తాడు. అసలే చలికాలం.. దీంతో రాత్రుళ్లు పదే పదే లేచి బాత్రూమ్‌కి తీసుకెళ్లడమో, మరీ చిన్నపిల్లలైతే దుప్పట్లు మార్చడమో చేయాలి. లేదంటే జలుబు, నిమ్ము భయం. డైపర్‌ వేసినా పొద్దుటికి నిండిపోయి రాష్‌ వస్తుందని కంగారు. ఇలాంటి అమ్మలకు ఉపశమనాన్నివ్వడానికే ఈ వాటర్‌ ప్రూఫ్‌ దుస్తులు వచ్చాయి. నిద్రపోయే ముందు వీటిని చిన్నారులకు వేస్తే చాలు. పక్క తడవదు. వారికీ చెమ్మ తగలదు. డైపర్‌ డ్రెస్‌లుగా పిలిచే ఇవి మగపిల్లలు, ఆడపిల్లలకు విడివిడిగా స్కర్ట్సు, గౌన్లు, నైట్‌ డ్రస్‌లుగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మృదువైన కాటన్‌ వస్త్రంతో తయారవుతున్న వీటిల్లో ·లోపలివైపు పొర తడిని పీల్చుకుంటే, పైపొర పొడిగా ఉంటుంది. బాగున్నాయి కదూ..

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని