ఏకదంతుణ్ని తీర్చిదిద్ది...

ఏ శుభకార్యానికైనా తొలి ప్రార్థన అందుకునే ఏకదంతుణ్ని పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు, ఎండుఫలాలు, బియ్యప్పిండి.. దేనితోనైనా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. జగమంతా కొలువై ఉన్న ఆ రూపాన్ని ఇలా తీర్చిదిద్ది పూజించి.. మనసులో నింపుకొంటే.. అంతా శుభమే...

Published : 31 Aug 2022 00:32 IST

ఏ శుభకార్యానికైనా తొలి ప్రార్థన అందుకునే ఏకదంతుణ్ని పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు, ఎండుఫలాలు, బియ్యప్పిండి.. దేనితోనైనా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. జగమంతా కొలువై ఉన్న ఆ రూపాన్ని ఇలా తీర్చిదిద్ది పూజించి.. మనసులో నింపుకొంటే.. అంతా శుభమే...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్