గాజులతో అలంకరిద్దాం!
మ్యాచింగ్ అనో, నచ్చాయనో.. గాజులు కొనేస్తుంటాం. కొన్నాళ్లకి అవేమో పాతబడతాయి. మనకీ ఇష్టం తగ్గుతుంటుంది. అలాంటివి మీ దగ్గరా పోగుపడ్డాయా? ఊలు, చిన్న గంటలు, అద్దాలు, లేసులతో ఇలా ప్రయత్నించేయండి.
మ్యాచింగ్ అనో, నచ్చాయనో.. గాజులు కొనేస్తుంటాం. కొన్నాళ్లకి అవేమో పాతబడతాయి. మనకీ ఇష్టం తగ్గుతుంటుంది. అలాంటివి మీ దగ్గరా పోగుపడ్డాయా? ఊలు, చిన్న గంటలు, అద్దాలు, లేసులతో ఇలా ప్రయత్నించేయండి. ఇంట్లో గోడలకీ, బయట గుమ్మాలకూ తగిలిస్తే సరి. పండగవేళ ఇల్లు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.