ఫ్యాషన్‌పై ‘కన్ను’ పడింది...

ముఖారవిందాన్ని నేత్రసౌందర్యం రెట్టింపు చేస్తుంది. అందంలో అంతటి ప్రాముఖ్యత ఉన్న కన్ను ఇప్పుడు ఫ్యాషన్‌తోనూ జోడీ కడుతోంది. అయితే ఈ కన్ను మాత్రం దుస్తులు, బ్యాగులు, నగలకు అందాన్ని అద్దుతూ... అక్కడా ప్రత్యేకతను చాటుతోంది.

Updated : 19 Mar 2022 05:02 IST


ముఖారవిందాన్ని నేత్రసౌందర్యం రెట్టింపు చేస్తుంది. అందంలో అంతటి ప్రాముఖ్యత ఉన్న కన్ను ఇప్పుడు ఫ్యాషన్‌తోనూ జోడీ కడుతోంది. అయితే ఈ కన్ను మాత్రం దుస్తులు, బ్యాగులు, నగలకు అందాన్ని అద్దుతూ... అక్కడా ప్రత్యేకతను చాటుతోంది. ఈ డిజైన్లను చూస్తుంటే ఈ నయాట్రెండ్‌ అమ్మాయిలకు తెగ నచ్చేసినట్లుగా అనిపిస్తోంది కదూ... అయితే ఫ్యాషన్‌పై మీ ‘కన్నూ’ పడినట్లే.


 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్