చిరునవ్వు చాలు

‘‘ముఖంపై చిరునవ్వు మనసులోని ఒత్తిడిని దూదిపింజలా మార్చి చిటికెలో ఎగిరిపోయేలా చేస్తుంది. దీన్ని మించిన థెరపీ లేదు. ఎంత సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలిగే శక్తి పెదాలపై విరిసే చిరునవ్వుకుంది.

Published : 22 May 2022 01:27 IST

‘‘ముఖంపై చిరునవ్వు మనసులోని ఒత్తిడిని దూదిపింజలా మార్చి చిటికెలో ఎగిరిపోయేలా చేస్తుంది. దీన్ని మించిన థెరపీ లేదు. ఎంత సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలిగే శక్తి పెదాలపై విరిసే చిరునవ్వుకుంది. నేను అనుసరించే ఈ మార్గాన్ని మీరూ పాటించగలిగితే చాలు. నిత్యం సంతోషం మన సొంతమవుతుంది.’’ 

- రకుల్‌ప్రీత్‌ సింగ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్