చెరో రంగు.. భలే హంగు!

ట్రెండ్‌ని ఫాలో అవ్వాలంటే...దుస్తుల డిజైన్‌ మాత్రమే కాదు, వాటి రంగుల ఎంపికా ముఖ్యమే. అయితే, అవెప్పుడూ నిలకడగా ఉండవు.

Published : 23 Dec 2022 00:30 IST

ట్రెండ్‌ని ఫాలో అవ్వాలంటే...దుస్తుల డిజైన్‌ మాత్రమే కాదు, వాటి రంగుల ఎంపికా ముఖ్యమే. అయితే, అవెప్పుడూ నిలకడగా ఉండవు. కాలంతో పాటూ మారుతూ ఉంటాయి. అలా మొన్నటివరకూ మోనోక్రోమ్‌ కలర్స్‌ హంగామా చేస్తే, ఆపై ఓంబ్రె వర్ణాల వయ్యారమూ చూశాం. ఇప్పుడు మాత్రం టూటోన్డ్‌ స్టైల్‌దే హవా. రెండు రంగులతో కుడి ఎడమల్ని విభజించేలా రూపొందించడమే దీని ప్రత్యేకత. ఇలా కాలర్‌ షర్ట్‌ల నుంచి కాఫ్తాన్‌ల వరకూ, కుర్తీల నుంచి టీషర్టుల వరకూ అన్నింటినీ మార్కెట్లోకి దింపేశారు తయారీదారులు. వీటిపై ఓ లుక్కేయండి మీకూ నచ్చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్