చర్మానికి తేమ కావాలి...
చర్మం తేమగా ఉండటం చాలా అవసరం. మాయిశ్చరైజర్ల వల్ల చర్మానికి కాంతి వస్తుంది. పొడిబారడం, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు తలెత్తవు. ఎండ పొడ పడనివాళ్లు నూనె ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మేకప్‌కు ప్రొటెక్టివ్ బేస్‌గానూ ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని అతిగా వాడితే పులిపిరులు...
చిన్న చిన్న జాగ్రత్తలతో చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
చర్మం తేమగా ఉండటం చాలా అవసరం. మాయిశ్చరైజర్ల వల్ల చర్మానికి కాంతి వస్తుంది. పొడిబారడం, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు తలెత్తవు. ఎండ పొడ పడనివాళ్లు నూనె ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మేకప్‌కు ప్రొటెక్టివ్ బేస్‌గానూ ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని అతిగా వాడితే పులిపిరులు, మొటిమలు వచ్చే అవకాశం ఉంది. చర్మం తాజాగా ఉండాలంటే తేమ కావాలి. అందుగ్గానూ రోజంతా నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లొచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పేరుకున్న రసాయనాలు, మురికి, మృతకణాలు పోతాయి.
బయటకు వెళ్లినా లేకున్నా రోజూ రెండుసార్లు ముఖం కడుక్కోవడం మంచిది. తర్వాత పొడిచర్మమయితే ఆలివ్ నూనె రాయండి. జిడ్డు చర్మమయితే జెల్ వాడండి. సాధారణ లేదా పొడి చర్మానికి పెరుగులో కలిపిన కీరాదోస రసం, జిడ్డు చర్మానికి గుడ్డు తెల్లసొనలో చెంచా తేనె, నాలుగు చుక్కలు నిమ్మరసం కలిపి పెడుతుంటే తేటదనం వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
ఆరోగ్యమస్తు
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
- ఏకాగ్రతను పెంచే బంతాట
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- అన్నీ తినాలి మరి!
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
యూత్ కార్నర్
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
- వీగన్ ఉత్పత్తులతో... రూ.830 కోట్ల వ్యాపారం!
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
'స్వీట్' హోం
- టైల్స్ మధ్య మురికి.. పోవాలంటే!
- మొక్కలు... సురక్షితమిలా!
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
వర్క్ & లైఫ్
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!
- ఈ జుగుప్స ఎందుకు?
- ఆ మౌనానికి కారణం తెలుసా!
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!