ఈ స్కార్ఫ్‌లు నిద్రబుచ్చుతాయి...

దుస్తులకు మ్యాచింగ్‌గా వేసుకునే స్కార్ఫ్‌లు ఇప్పుడు ప్రయాణాల్లో హాయిగా నిద్రపోవడానికీ ఉపయోగపడుతున్నాయి. స్కార్ఫ్‌ పిల్లోస్‌..

Published : 09 Jul 2021 00:35 IST

దుస్తులకు మ్యాచింగ్‌గా వేసుకునే స్కార్ఫ్‌లు ఇప్పుడు ప్రయాణాల్లో హాయిగా నిద్రపోవడానికీ ఉపయోగపడుతున్నాయి. స్కార్ఫ్‌ పిల్లోస్‌.. అటు స్టైల్‌గా, ఇటు దిండులా కూడా ఉపయోగపడేలా కొత్తగా డిజైన్‌ చేశారు. వీటిలో అవసరమైనప్పుడు గాలి నింపుకొనే సౌకర్యం ఉంటుంది. దీంతో అప్పటివరకు డ్రెస్‌కు మ్యాచింగ్‌గా వేసుకున్న దీన్ని, మెడ చుట్టూ మెత్తని దిండులా మార్చుకోవచ్చు. అవసరం తీరాక గాలి తీసి స్కార్ఫ్‌గా వాడుకోవచ్చు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్