పొడిచర్మానికి.. గులాబీ నీరు
మరీ జిడ్డు చర్మం వాళ్లు మినహా మిగతా ఎవరైనా ఈకాలంలో పొడిబారే సమస్యను ఎదుర్కోవాల్సిందే. క్రీమ్‌లను పట్టిస్తేనేమో ముఖం ఆయిలీగా తయారవుతుంది. మరెలా? రోజ్ వాటర్ సాయం తీసుకోండి. సమస్యకు చెక్‌పెడుతూనే అందంగానూ ఉంచుతుంది.
మరీ జిడ్డు చర్మం వాళ్లు మినహా మిగతా ఎవరైనా ఈకాలంలో పొడిబారే సమస్యను ఎదుర్కోవాల్సిందే. క్రీమ్‌లను పట్టిస్తేనేమో ముఖం ఆయిలీగా తయారవుతుంది. మరెలా? రోజ్ వాటర్ సాయం తీసుకోండి. సమస్యకు చెక్‌పెడుతూనే అందంగానూ ఉంచుతుంది.
ఇంకా..
* పొడి చర్మానికి చక్కటి టోనర్‌లా పనిచేస్తుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై గీతలు, ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయలను త్వరగా దరిచేరనీయవు. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తాయి.
* యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కంటి కింద వాపును తగ్గిస్తాయి. కళ్లు అలసినట్లుగా అనిపిస్తే దూది మీద కొన్ని చుక్కలు వేసి రెప్పలపై ఉంచండి. సాంత్వన కలుగుతుంది. శుభ్రమైన ముఖంపై స్ప్రే చేసుకుంటే మోముకు మెరుపుతోపాటు తాజాదనాన్నీ ఇస్తుంది.
* గులాబీ నీటిని సహజ మేకప్ రిమూవర్‌గానూ వాడుకోవచ్చు. రసాయనాలను తొలగించడమే కాదు.. చర్మానికి కావాల్సిన తేమనీ ఇస్తుంది. పీహెచ్ స్థాయులనూ సమతుల్యం చేస్తుంది. అన్ని చర్మతత్వాల వారికీ చక్కగా పనిచేస్తుంది. గ్లిజరిన్, రోజ్‌వాటర్‌ను సమాన పరిమాణాల్లో కలిపి రాస్తే స్కిన్ మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. వెనిగర్‌తో సమాన పరిమాణంలో కలిపి మృదువుగా మర్దనా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగి, చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
- నిమ్మతో నిగనిగలాడే అందం..!
ఆరోగ్యమస్తు
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
- వేసవిలో ఈ పండ్లు తింటున్నారా?
- ప్రొటీన్ పౌడర్ తాగుతున్నారా?
అనుబంధం
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
- పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా?
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
యూత్ కార్నర్
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
- అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!
- డూడుల్ డబ్బా అదిరిందబ్బా!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
'స్వీట్' హోం
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
- రాగి పాత్రలు మెరిసేలా..!
- చెక్క ఫ్రిజ్‌లు వస్తున్నాయి!
వర్క్ & లైఫ్
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...