సింపుల్‌గా.. సొగసుగా!

పట్టుచీర అనగానే సంప్రదాయమే గుర్తొస్తుంది కదా! దీనిలోనూ మోడ్రన్‌గా కనిపిస్తే? అలా ఆలోచించే వాళ్ల కోసమే వచ్చాయీ నెక్లెస్‌లు. చోకర్లకులానే మెడకు అతుక్కొని ఉంటాయి. జతగా మ్యాచింగ్‌ చెవి దిద్దులు పెట్టేస్తే.. లుక్‌ అదిరిపోతుంది. చెయిన్‌, పూసలు, రాళ్లు.. ఇలా విభిన్న మేళవింపుల్లో దొరుకుతున్నాయి. చుడీదార్‌తోపాటు కొన్ని ఆధునిక డ్రెస్‌ల మీదకీ మంచి ఎంపిక. అందుకే ఆధునిక అమ్మాయిలతోపాటు తారల మనసూ దోచేస్తున్నాయివి. మీరూ ఓసారి చూసేయండి. సింపుల్‌గా బాగున్నాయి...

Updated : 16 Dec 2021 05:00 IST

పట్టుచీర అనగానే సంప్రదాయమే గుర్తొస్తుంది కదా! దీనిలోనూ మోడ్రన్‌గా కనిపిస్తే? అలా ఆలోచించే వాళ్ల కోసమే వచ్చాయీ నెక్లెస్‌లు. చోకర్లకులానే మెడకు అతుక్కొని ఉంటాయి. జతగా మ్యాచింగ్‌ చెవి దిద్దులు పెట్టేస్తే.. లుక్‌ అదిరిపోతుంది. చెయిన్‌, పూసలు, రాళ్లు.. ఇలా విభిన్న మేళవింపుల్లో దొరుకుతున్నాయి. చుడీదార్‌తోపాటు కొన్ని ఆధునిక డ్రెస్‌ల మీదకీ మంచి ఎంపిక. అందుకే ఆధునిక అమ్మాయిలతోపాటు తారల మనసూ దోచేస్తున్నాయివి. మీరూ ఓసారి చూసేయండి. సింపుల్‌గా బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్