మచ్చల బాధలేదిక!

యాక్నె, మొటిమల తాలూకు మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ చిట్కాలని ప్రయత్నించండి...

Updated : 30 Jan 2022 06:35 IST

యాక్నె, మొటిమల తాలూకు మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ చిట్కాలని ప్రయత్నించండి...

* తేనెలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. మచ్చల్ని తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా ఉంచుతాయి. ఇందులో కొద్దిగా దాల్చినచెక్క పొడిని కలిపి మచ్చలు ఎక్కువగా ఉన్న చోట రాస్తే వారం రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.

* నిమ్మరసం పిగ్మెంటేషన్‌ సమస్యల్ని తొలగించి... చర్మానికి సాగేగుణాన్ని పెంచుతుంది.

* నిదురించే ముందు ఎసెన్షియల్‌ నూనెల్ని రాయడం వల్ల మచ్చలు తొలగి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్