జుంకీలతోపాటే మ్యాటీ!

వేడుకల ముస్తాబులో జుంకీలకు మ్యాటీలు, చెంప సరాలు జోడిస్తాం. ఇవి చెవితోపాటు ముఖానికీ ప్రత్యేక అందాన్నిస్తాయి. చీరలు, ఓణీలకు సరిగ్గా సరిపోయే ఈ సంప్రదాయ నగలకు కాస్త ఆధునికత అద్దారు.

Published : 11 Sep 2022 00:40 IST

వేడుకల ముస్తాబులో జుంకీలకు మ్యాటీలు, చెంప సరాలు జోడిస్తాం. ఇవి చెవితోపాటు ముఖానికీ ప్రత్యేక అందాన్నిస్తాయి. చీరలు, ఓణీలకు సరిగ్గా సరిపోయే ఈ సంప్రదాయ నగలకు కాస్త ఆధునికత అద్దారు. ఇదిగో ఇలా జుంకీలకే జోడించి తయారు చేస్తున్నారు. చుడీదార్‌, క్రాప్‌టాప్‌, లెహెంగా.. దేనిమీదకైనా ఇట్టే సరిపోతూ బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్