వెండి క్లిప్పులు.. చూశారా?

పెరిగిన బంగారం ధరతో అందరి దృష్టీ వెండి మీద పడింది కదూ! అందుకు పిన్నులు, హెయిర్‌ క్లిప్‌లు, జడబిళ్లలూ మినహాయింపు కాదు. అందుకే ఏ దుస్తుల మీదకైనా నప్పేలా సంప్రదాయ, ఆధునిక రూపాల్లో తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు.

Updated : 11 Oct 2023 04:26 IST

పెరిగిన బంగారం ధరతో అందరి దృష్టీ వెండి మీద పడింది కదూ! అందుకు పిన్నులు, హెయిర్‌ క్లిప్‌లు, జడబిళ్లలూ మినహాయింపు కాదు. అందుకే ఏ దుస్తుల మీదకైనా నప్పేలా సంప్రదాయ, ఆధునిక రూపాల్లో తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. అటు ట్రెండీగా ఇటు సంప్రదాయ లుక్‌తో మగువల మనసు దోచేస్తున్న ఈ నయా వెండి రకాలను మీరూ చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్