బిడ్డకూ... మీకూ.. కలిపి!
ప్రసవమయ్యాక లావైపోతామనే భయంతో చాలామంది తినడం మానేస్తారు. ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. ఎందుకంటే...
ప్రసవమయ్యాక లావైపోతామనే భయంతో చాలామంది తినడం మానేస్తారు. ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందంటున్నారు వైద్యులు. ఎందుకంటే... తల్లి తీసుకునే ఆహారం నుంచే పాపాయికి పోషకాలు అందుతాయి. మరి పాలిచ్చే వారు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకుందామా!
ఎక్కువ కెలొరీలు ఉండేలా...: స్తన్యమిచ్చే తల్లులకు అధికశక్తి అవసరం. అందుకే ఈ సమయంలో ఎక్కువ కెలోరీలుండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 300 నుంచి 350 కెలొరీలు కావాలి. పోషకవిలువలు ఎక్కువగా ఉండే తాజా పండ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, విత్తనాలు రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. చక్కెర, ఇన్స్టెంట్ పండ్ల రసాలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.
ప్రొటీన్లు పుష్కలంగా: ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, చికెన్, మాంసం, చేప వంటి హైప్రొటీన్ ఫుడ్ తగినంతగా తీసుకోవాలి.
బీ12 అవసరం: శరీరానికి తగినంత శక్తిని అందించడంతో పాటు, శిశువు ఎదుగుదలలోనూ బీ12 కీలకంగా పనిచేస్తుంది. పాలిచ్చే తల్లికి ఇది చాలా ముఖ్యం. పాలు, చేప, గుడ్లు వంటి వాటిలో ఇది లభ్యమవుతుంది. మెంతికూర, మెంతులు, ఆకుకూరలు, వెల్లులి, అల్లం, యాలకులు వంటివి ఆహారంలో తప్పక ఉండాలి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- గుడ్డు పెంకులతో అందం..!
- చిరుత అందం... అందుకుందామా?
- మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
ఆరోగ్యమస్తు
- బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా?
- పిల్లలు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
అనుబంధం
- రెడ్ రోవర్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
యూత్ కార్నర్
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
'స్వీట్' హోం
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- సంపంగి సొగసు చూడతరమా!
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
వర్క్ & లైఫ్
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!