వ్యాయామం తర్వాత..
ఆరోగ్యం కోసమో, అందం కోసమో... ఇప్పుడు చాలా మంది కసరత్తులు చేస్తున్నారు. అయితే వ్యాయామం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు...
ఆరోగ్యం కోసమో, అందం కోసమో... ఇప్పుడు చాలా మంది కసరత్తులు చేస్తున్నారు. అయితే వ్యాయామం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు...
కసరత్తులు చేసే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట రూపంలో ఎక్కువ మొత్తంలో నీరు బయటకు వెళ్తుంది. అందుకే వర్కవుట్స్ పూర్తయ్యాక నీళ్లు తాగడం మరిచిపోవద్దు. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు.
* తీవ్రంగా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం, జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంపై ఒత్తిడి సైతం అధికమవుతుంది. అందుకే వ్యాయామం తర్వాత కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మరిచిపోవద్దు. అప్పుడే ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉంటారు.
* వ్యాయామం పూర్తయ్యాక శరీర భాగాలను తప్పకుండా స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక్కో భాగాన్ని ముప్ఫై సెకన్ల పాటు చేయడం వల్ల కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
* కసరత్తుల తర్వాత శక్తి కావాలంటే ఏదో ఒకటి తప్పకుండా తినాలి. ఇందులో హై ప్రొటీన్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఉత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యమూ నెరవేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!