ముద్దపప్పు బతుకమ్మ

రామరామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో... అంటూ భక్తి పారవశ్యంతో మగువలంతా పాడుకునే బతుకమ్మ పాటలు ఎక్కడ చూసినా సందడి చేస్తున్నాయి. ముచ్చటగా మూడో రోజున చేసే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను ముస్తాబు చేస్తారు.

Updated : 08 Oct 2021 01:39 IST

రామ రామ రామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో...

రామరామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో... అంటూ భక్తి పారవశ్యంతో మగువలంతా పాడుకునే బతుకమ్మ పాటలు ఎక్కడ చూసినా సందడి చేస్తున్నాయి. ముచ్చటగా మూడో రోజున చేసే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. తీరొక్క పూలతో బతుకమ్మను ముస్తాబు చేస్తారు. ఈ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి ప్రసాదాన్ని తయారుచేస్తారు. గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్