వేప కాయల బతుకమ్మ

కలవారి కోడలు ఉయ్యాలో.. కనకమహాలక్ష్మి ఉయ్యాలో... కడుగుతున్నది పప్పు ఉయ్యాలో.. కడవల్లోనా పోసి ఉయ్యాలో.. అప్పుడే వచ్చెను ఉయ్యాలో... ఆమే పెద్దన్న ఉయ్యాలో... కాళ్లకూ నీళ్లిచ్చి ఉయ్యాలో కన్నీళ్లు తీసింది ఉయ్యాలో..

Updated : 12 Oct 2021 05:58 IST

కలవారి కోడలు ఉయ్యాలో.. కనకమహాలక్ష్మి ఉయ్యాలో... కడుగుతున్నది పప్పు ఉయ్యాలో.. కడవల్లోనా పోసి ఉయ్యాలో.. అప్పుడే వచ్చెను ఉయ్యాలో... ఆమే పెద్దన్న ఉయ్యాలో... కాళ్లకూ నీళ్లిచ్చి ఉయ్యాలో కన్నీళ్లు తీసింది ఉయ్యాలో..

మెట్టినింట కోడలిగా, అన్నదమ్ముల ముద్దుల చెల్లిగా... తల్లిదండ్రుల బంగారు బిడ్డగా... ఇలా స్త్రీల గురించి అనేక బతుకమ్మ పాటలు అలరిస్తాయి. ఈ తొమ్మిది రోజులూ ఆ పాటలు పాడుకుంటూ అతివలంతా మురిసిపోతారు. ఈ సంబరాల్లో ఏడో రోజున బతుకమ్మను ‘వేపకాయల బతుకమ్మ’గా పిలుస్తారు. ఈ రోజు బియ్యప్పిండిని బాగా వేయించి వేప పండ్లలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్