ఈ క్యారట్‌ అన్నింటినీ కడిగేస్తుంది!

బంగాళాదుంప, క్యారెట్‌ లాంటి దుంపలను, యాపిల్‌, సంత్రా లాంటి పండ్లను శుభ్రం చేయాలంటే.. వాటిని ధారాళంగా నీళ్లు పడే పంపు కింద పెట్టి ఈ క్యారెట్‌ బ్రష్‌తో రుద్దితే సరి.

Updated : 27 Oct 2021 13:51 IST

బంగాళాదుంప, క్యారట్‌ లాంటి దుంపలను, యాపిల్‌, సంత్రా లాంటి పండ్లను శుభ్రం చేయాలంటే.. వాటిని ధారాళంగా నీళ్లు పడే పంపు కింద పెట్టి ఈ క్యారట్‌ బ్రష్‌తో రుద్దితే సరి. గట్టిగా ఉండే బ్రిజిల్స్‌ మట్టి, మురికిని సులువుగా పోగొడతాయి. ఈ బ్రష్‌ని ఇందుకోసమే కాకుండా వంటగదిలో వంటబండ, గ్యాస్‌ స్టవ్‌తో పాటు పాత్రలు కడిగే మల్టీఫంక్షనల్‌ స్క్రబ్బర్‌గానూ వాడుకోవచ్చు. ఇన్ని లాభాలున్న దీన్ని ఆన్‌లైన్‌లో కొనేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్