దివ్వెలకు గోటాపట్టీ అందం!

దీపావళికి పూలు, దివ్వెలతో రంగవల్లులు తీర్చిదిద్దడం ఓ సరదా. ఇంటి ముందు, లోపల కొన్నిచోట్ల ఇలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతాం సరే! మరి మిగతా చోట్ల సంగతేంటి? ఇదిగో ఇవే పరిష్కారం.

Published : 02 Nov 2021 00:23 IST

దీపావళికి పూలు, దివ్వెలతో రంగవల్లులు తీర్చిదిద్దడం ఓ సరదా. ఇంటి ముందు, లోపల కొన్నిచోట్ల ఇలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతాం సరే! మరి మిగతా చోట్ల సంగతేంటి? ఇదిగో ఇవే పరిష్కారం. గోటాపట్టీతో అందంగా ముస్తాబైన దీపాలిలా మార్కెట్‌లోకి వచ్చాయి. కేవలం వీటిని వెలిగించి, అలా ఉంచినా చాలు.. అందంగా కనువిందు చేసేస్తాయి. ఇంకేం తెచ్చేసుకోండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్