చెంచాలు కావివి... చిన్నారులకు తాయిలాలు
close
Published : 28/11/2021 01:29 IST

చెంచాలు కావివి... చిన్నారులకు తాయిలాలు

అందంగా, ఆకర్షణీయంగా ఉన్న ఈ చెంచాలను చూస్తే చిన్నారులే కాదు.. పెద్దవాళ్లు కూడా ఫిదా అయిపోవాల్సిందే. క్రీం బిస్కట్లు, స్వీట్లు, కేకులు, ర్యాపర్లు, పండ్లు సహా అందమైన పూలు.. ఇలా ఎన్నో ఒద్దికగా ఒదిగిపోయిన ఈ చెంచాలు బుజ్జాయిలను ఇట్టే ఆకర్షిస్తాయి. భోజనం చేయనని మారాం చేసే పిల్లలకు ఇవి తాయిలం లాంటివి. భోజనబల్లకూ అదనపు అందాన్ని తెస్తాయి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని