నీళ్లు తాగి... మొక్కలకు అందిస్తాయి

ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయడం తరచూ మర్చిపోతున్నారా? అయితే ఈ యానిమల్‌ ప్లాంటర్స్‌ తెచ్చుకోండి.  అవేం చేస్తాయి అంటారా? ఈ తొట్టెలకు ఎదుట చిన్న ప్లేటు, అందులోకి స్పాంజిలాంటి ఆ జంతువు పొడవైన నాలుక సాగి ఉంటుంది. ప్లేటును నీటితో నింపితే మొక్కకు అవసరం ఉన్నప్పుడల్లా ఆ నాలుక ద్వారా నీరు అందుతుంది. తోకలతో ఉన్న కుక్కపిల్ల, పిల్లి, కోతి బొమ్మల వీపులపై చిన్న తొట్టె ఉంటుంది. వీటిని నీటి గ్లాసులో ఉంచితే చాలు. ...

Updated : 22 Dec 2021 04:58 IST

ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయడం తరచూ మర్చిపోతున్నారా? అయితే ఈ యానిమల్‌ ప్లాంటర్స్‌ తెచ్చుకోండి.  అవేం చేస్తాయి అంటారా? ఈ తొట్టెలకు ఎదుట చిన్న ప్లేటు, అందులోకి స్పాంజిలాంటి ఆ జంతువు పొడవైన నాలుక సాగి ఉంటుంది. ప్లేటును నీటితో నింపితే మొక్కకు అవసరం ఉన్నప్పుడల్లా ఆ నాలుక ద్వారా నీరు అందుతుంది. తోకలతో ఉన్న కుక్కపిల్ల, పిల్లి, కోతి బొమ్మల వీపులపై చిన్న తొట్టె ఉంటుంది. వీటిని నీటి గ్లాసులో ఉంచితే చాలు. ఈ బొమ్మల తోకలు నీటిని పీల్చుకుని మొక్కకు అందిస్తుంటాయి. ఈ తొట్టెలు టేబుల్‌కే కాదు, గదికీ అందాన్నిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్