పదును పెట్టేద్దాం!

మన ఇళ్లల్లో కూరగాయలు తరిగేందుకు చిన్నాపెద్దా కత్తులుంటాయి. కొన్నప్పుడు ఎంత పదునుగా ఉన్నా, వాడేసరికి మొద్దుబారి పోతుంటాయి. పదును పెట్టించినా అదేం శాశ్వత పరిష్కారం కాదు.

Published : 26 Dec 2021 00:51 IST

మన ఇళ్లల్లో కూరగాయలు తరిగేందుకు చిన్నాపెద్దా కత్తులుంటాయి. కొన్నప్పుడు ఎంత పదునుగా ఉన్నా, వాడేసరికి మొద్దుబారి పోతుంటాయి. పదును పెట్టించినా అదేం శాశ్వత పరిష్కారం కాదు. మళ్లీ మళ్లీ మొరాయిస్తే విసుగేసి మూలన పడేస్తాం. ఇకపై అలా పడేయకుండా, ఎవరి కోసమూ ఎదురు చూడకుండా మొద్దుబారిన కత్తులను నైఫ్‌ షార్ప్‌నర్‌తో మనమే పదునుగా చేసేసుకోవచ్చు. బాగుంది కదూ, ఒకటి కొనేసుకుంటే పోలా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్