ఊయల మంచాలివి!

ఊయలని చూస్తే ఎంత పెద్దవాళ్లైనా చిన్నపిల్లలైపోతారు. మరి మనం రోజూ నిద్రపోయే మంచాలు కాస్తా ఊయలలుగా మారిపోతే? హాయిగా ఊగుతూ మనం కూడా పిల్లల్లా హాయిగా నిద్రపోవచ్చు కదా! హ్యాంగింగ్‌ బెడ్స్‌ పేరుతో ఇప్పుడు అలాంటి మంచాలే వస్తున్నాయి

Published : 18 Jan 2022 00:37 IST

ఊయలని చూస్తే ఎంత పెద్దవాళ్లైనా చిన్నపిల్లలైపోతారు. మరి మనం రోజూ నిద్రపోయే మంచాలు కాస్తా ఊయలలుగా మారిపోతే? హాయిగా ఊగుతూ మనం కూడా పిల్లల్లా హాయిగా నిద్రపోవచ్చు కదా! హ్యాంగింగ్‌ బెడ్స్‌ పేరుతో ఇప్పుడు అలాంటి మంచాలే వస్తున్నాయి. మీ ఇంట్లో కూడా అలాంటివి కావాలనుకుంటే ఓసారి ఇటు చూసేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్