ఆటకు అందం!

దాడి ఆట ఆడారా ఎప్పుడైనా? పిల్లల్లో సృజనాత్మకతని పెంచే ఈ ఆట ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇలా భిన్నరూపాల్లో దొరుకుతోంది. ఎక్కడా ప్లాస్టిక్‌ని వాడకుండా...బొత్తాములు, పెబెల్స్‌, గులకరాళ్లు వంటి వాటితోనే ఆడేయొచ్చు. భలే ఉన్నాయి కదూ... పిల్లలకి నేర్పించడానికి..

Updated : 29 Jan 2022 05:19 IST

దాడి ఆట ఆడారా ఎప్పుడైనా? పిల్లల్లో సృజనాత్మకతని పెంచే ఈ ఆట ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇలా భిన్నరూపాల్లో దొరుకుతోంది. ఎక్కడా ప్లాస్టిక్‌ని వాడకుండా...బొత్తాములు, పెబెల్స్‌, గులకరాళ్లు వంటి వాటితోనే ఆడేయొచ్చు. భలే ఉన్నాయి కదూ... పిల్లలకి నేర్పించడానికి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్