Updated : 02/02/2022 05:48 IST

వెలుగులూ ప్రత్యేకమే!

ఇంటి అలంకరణలో ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటాం! లైట్లను మాత్రం పాత తరహావే ఎందుకు ఎంచుకోవాలి? ప్రత్యేకమైనవే తెచ్చుకుంటే సరి. అలా ఆలోచించేవారి కోసమే వచ్చాయీ వాల్‌ లైట్లు. పగలు వాటి ప్రత్యేకతతో.. రాత్రుళ్లు అదనంగా వెలుగుల్ని జతచేస్తూ ఇంటికి అందాన్ని తెస్తాయి. బాగున్నాయి కదూ! తెచ్చేసుకోండి మరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని