మీ ఇంటి..యువరాణి, యువరాజులకు

స్థాయి, హోదాతో సంబంధం లేకుండా ఏ ఇంట్లో అయినా పిల్లలు తమ తల్లిదండ్రులకు యువరాణి, యువరాజులే. అందుకే వాళ్లకి స్థాయికి మించి అన్నీ ఉత్తమమైనవాటినే అందించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లకోసమే తయారయ్యాయీ ప్రత్యేక మంచాలు. పిల్లల ఆసక్తి మేరకు భిన్న రూపాల్లో తయారు చేస్తున్నారు.

Published : 03 Feb 2022 02:00 IST

స్థాయి, హోదాతో సంబంధం లేకుండా ఏ ఇంట్లో అయినా పిల్లలు తమ తల్లిదండ్రులకు యువరాణి, యువరాజులే. అందుకే వాళ్లకి స్థాయికి మించి అన్నీ ఉత్తమమైనవాటినే అందించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్లకోసమే తయారయ్యాయీ ప్రత్యేక మంచాలు. పిల్లల ఆసక్తి మేరకు భిన్న రూపాల్లో తయారు చేస్తున్నారు. మీ బుజ్జి మారాణి/ మారాజులకు నచ్చేవేంటో తెలుసుకొని, మీరూ ఇంటికి   తెచ్చేయండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్