షాండిలియర్‌కు నయా లుక్కు!

ఇంటికి భారీతనాన్నిస్తాయి షాండిలియర్లు. కానీ వీటి పేరు వినగానే గుండ్రంగా, పూసల వంటి నిర్మాణాలతో ఉన్నవే గుర్తొస్తాయి కదా! వాటిల్లోనూ మార్పులొచ్చాయి. ఆధునిక గృహాలకు తగ్గట్టుగా వాటినీ

Published : 10 Feb 2022 00:12 IST

ఇంటికి భారీతనాన్నిస్తాయి షాండిలియర్లు. కానీ వీటి పేరు వినగానే గుండ్రంగా, పూసల వంటి నిర్మాణాలతో ఉన్నవే గుర్తొస్తాయి కదా! వాటిల్లోనూ మార్పులొచ్చాయి. ఆధునిక గృహాలకు తగ్గట్టుగా వాటినీ తీర్చిదిద్దుతున్నారు. వెలుగులతోపాటు భారీతనాన్ని అందిస్తూనే మోడర్న్‌ లుక్‌నూ తెచ్చిపెడుతున్న వాటిలో కొన్ని ఇవి. మీ ఇంటికేది నప్పుతుందో ఎంచుకోండి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్