ఇంటికి రెజిన్‌ కళ

ఇంటి అలంకరణ విషయంలో ఏం చూస్తాం? అందంగా ఉండాలి.. చూడగానే ఆకర్షించేయాలని కదా! దీనికి ఆరోగ్యమూ జత చేస్తూ వచ్చినవే ఇవి. ఫొటో ఫ్రేమ్‌ దగ్గర్నుంచి గోడలను అలంకరించే హ్యాంగింగ్స్‌, గడియారాలు..

Published : 25 Feb 2022 00:24 IST

ఇంటి అలంకరణ విషయంలో ఏం చూస్తాం? అందంగా ఉండాలి.. చూడగానే ఆకర్షించేయాలని కదా! దీనికి ఆరోగ్యమూ జత చేస్తూ వచ్చినవే ఇవి. ఫొటో ఫ్రేమ్‌ దగ్గర్నుంచి గోడలను అలంకరించే హ్యాంగింగ్స్‌, గడియారాలు.. వంటగది, ఫంక్షన్లు.. ఇలా అవసరం ఏదైనా సరిపోయేలా రెజిన్‌తో తయారై వచ్చేస్తున్నాయి. లోపల సహజ పూలు, ఆకులనే ఉపయోగిస్తుండటంతో మనసుకీ ప్రశాంతత. హానికర రసాయనాలు వెలువడతాయన్న భయమూ ఉండదు. బహుమతులకీ ఉత్తమ ఎంపిక. బాగున్నాయి కదా! మీరూ తెచ్చేసుకోండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్