దుప్పట్లు చెదరవిక!

పరుపులపై వేసే దుప్పట్లు చెదిరిపోకుండా వాటిని పట్టి ఉంచేందుకు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కొత్త రకం క్లిప్స్‌ వచ్చాయి. ‘క్విల్ట్‌ కవర్‌ గ్రిప్పర్‌’గా పిలిచే వీటితో మందపాటి దుప్పట్లు, పరదాలను జరిగిపోకుండా చేయొచ్చు.

Published : 28 Feb 2022 01:04 IST

పరుపులపై వేసే దుప్పట్లు చెదిరిపోకుండా వాటిని పట్టి ఉంచేందుకు ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కొత్త రకం క్లిప్స్‌ వచ్చాయి. ‘క్విల్ట్‌ కవర్‌ గ్రిప్పర్‌’గా పిలిచే వీటితో మందపాటి దుప్పట్లు, పరదాలను జరిగిపోకుండా చేయొచ్చు. దుప్పట్ల అంచుల్లో వీటిని దూర్చేసి బటన్‌ను గట్టిగా కిందకు నొక్కేస్తే సరి. ఎటూ కదలకుండా ఉంటాయి. తీసేయాలనుకున్నప్పుడు పైకి లాగితే ఊడిపోతుంది. బాగున్నాయి కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్