ఫర్నిచర్‌కు అందం తెస్తాయ్‌!

ఇంట్లో ఫర్నిచర్‌ని అటూఇటూ కదులుస్తున్నప్పుడు నేలపై గీతలు పడుతుంటాయి. వాటిని ఎలా సరిదిద్దాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. అలా కాకుండా ఉండాలంటే... వాటికాళ్లకి ఇలాంటి అందమైన తొడుగులు వేయండి. వీటిని మీరు ఇంట్లోనూ ప్రయత్నించొచ్చు. లేదంటే... అందమైనవి రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. వాటిని వేసినా సరే....

Published : 11 Mar 2022 00:45 IST

ఇంట్లో ఫర్నిచర్‌ని అటూఇటూ కదులుస్తున్నప్పుడు నేలపై గీతలు పడుతుంటాయి. వాటిని ఎలా సరిదిద్దాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. అలా కాకుండా ఉండాలంటే... వాటికాళ్లకి ఇలాంటి అందమైన తొడుగులు వేయండి. వీటిని మీరు ఇంట్లోనూ ప్రయత్నించొచ్చు. లేదంటే... అందమైనవి రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. వాటిని వేసినా సరే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్