చిట్టి బ్రష్‌.. చిన్న చేట!

ఇల్లంత చిందర వందరగా ఉంటే సర్దేసి... చీపురుతో ఊడ్చేసి నిమిషాల్లో అద్దంలా మార్చేస్తాం. అయితే కొన్ని వస్తువులు, ప్రాంతాలను చీపురుతో శుభ్రం చేయలేం.. అలాంటి వాటిని శుభ్రం చేయడానికే ఈ మినీ బ్రూమ్స్‌...

Published : 28 Mar 2022 01:00 IST

ఇల్లంత చిందర వందరగా ఉంటే సర్దేసి... చీపురుతో ఊడ్చేసి నిమిషాల్లో అద్దంలా మార్చేస్తాం. అయితే కొన్ని వస్తువులు, ప్రాంతాలను చీపురుతో శుభ్రం చేయలేం.. అలాంటి వాటిని శుభ్రం చేయడానికే ఈ మినీ బ్రూమ్స్‌... ఎలా వాడాలో ఏంటో చూసేద్దామా..
ల్యాప్‌టాప్‌, కీబోర్డ్‌, డైనింగ్‌ టేబుల్‌, వంటబండ, కారు సీట్లు, కార్పెట్లు... ఇలాంటి వాటిని శుభ్రం చేయడానికి ఈ చిట్టి బ్రష్‌లు చక్కగా ఉపయోగపడతాయి. ‘డస్ట్‌ పాన్‌ క్లీనింగ్‌ కిట్‌’గా పిలిచే దీంట్లో బ్రష్‌, చేట సెట్టుగా వస్తాయి. తేలిగా ఉండే వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లొచ్చు. నచ్చిన రంగుల్లో లభ్యమవుతాయి. ధర కూడా తక్కువే. మరింకేం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్