గడ్డి తెచ్చిన సొగసు!

మీ ఇంటిని పర్యావరణహితంగా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ సబాయి గడ్డితో చేసిన గృహోపకరణాలని ఓసారి చూడండి. బుట్టలు, వాల్‌ హ్యాంగింగ్స్‌, డైనింగ్‌టేబుల్‌ కోస్టర్లు, వంటింటి ఆర్గనైజర్లు, పెన్నులు, పెన్సిల్‌ హోల్డర్లు... ఒకటేంటి

Published : 26 Apr 2022 02:36 IST

మీ ఇంటిని పర్యావరణహితంగా మార్చాలనుకుంటున్నారా? అయితే ఈ సబాయి గడ్డితో చేసిన గృహోపకరణాలని ఓసారి చూడండి. బుట్టలు, వాల్‌ హ్యాంగింగ్స్‌, డైనింగ్‌టేబుల్‌ కోస్టర్లు, వంటింటి ఆర్గనైజర్లు, పెన్నులు, పెన్సిల్‌ హోల్డర్లు... ఒకటేంటి అనేక వస్తువులు సబాయి గడ్డితో సిద్ధమవుతున్నాయి. బెంగాల్‌లో దొరికే ఒకరకం గడ్డి ఈ సబాయి. వీటిని స్థానిక మహిళలు అందమైన గృహోపకరణాలుగా చేస్తున్నారు. నచ్చితే ఆన్‌లైన్లో ఆర్డరివ్వచ్చు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్