Published : 30/04/2022 02:09 IST

పాత కాగితాలతో ఇంటికి కొత్తందం!

పాత కాగితాలతో చక్కటి కళాకృతులను రూపొందించి... ఇంటిని అందంగా తీర్చిదిద్దొచ్చు. కాస్తంత సృజనాత్మకత, మరికాస్త ఓపిక ఉంటే చాలు ఇంటి గోడలకు కొత్త కళాకాంతులు తేవొచ్చు. గృహాలంకరణకు యాంటిక్‌ పీస్‌లే కావాల్సిన పని లేదు. క్రియేటివిటీ ఉంటే చాలు ఏమంటారు?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని