గాజు... తోటలు!

గాజుసీసా లేదా ఖాళీ అక్వేరియంలో పెరుగుతున్న తోటలే... ఈ సొగసైన టెర్రారియం తోటలు. అడుగున గుప్పెడు కంకర రాళ్లు వేసి, పైన కాస్తంత బొగ్గు సమానంగా పరిచి, ఆపై కోకోపీట్‌ పరిస్తే చాలు, ఈ బుల్లి తోటకు బేస్‌ వేసినట్లే.

Published : 23 May 2022 01:46 IST

గాజుసీసా లేదా ఖాళీ అక్వేరియంలో పెరుగుతున్న తోటలే... ఈ సొగసైన టెర్రారియం తోటలు. అడుగున గుప్పెడు కంకర రాళ్లు వేసి, పైన కాస్తంత బొగ్గు సమానంగా పరిచి, ఆపై కోకోపీట్‌ పరిస్తే చాలు, ఈ బుల్లి తోటకు బేస్‌ వేసినట్లే. ఆ తర్వాత మట్టితోపాటు వర్మికంపోస్ట్‌ కలిపి వేసి ఫెర్న్‌, పైలియా, కలబంద, కాక్టస్‌ వంటి మొక్కలను నాటితే చాలు. ఈ తోటలు సిద్ధం. వీటిని గది మధ్యలో వేలాడదీసినా, బల్లపై ఉంచినా ప్రత్యేకంగా కనిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్