లిప్‌స్టిక్‌ కాదిది..

ఇవి లిప్‌స్టిక్‌లు అనుకుంటే మీరు పొరపడినట్లే. వీటిలో కొన్ని నోటిని తీపి చేస్తే, మరి కొన్ని రాయడానికి ఉపయోగపడతాయి. ఇంకొన్ని చీకట్లో దీపమవుతాయి. నమ్మలేకపోతున్నారా. నిజమండీ..

Published : 30 May 2022 00:42 IST

ఇవి లిప్‌స్టిక్‌లు అనుకుంటే మీరు పొరపడినట్లే. వీటిలో కొన్ని నోటిని తీపి చేస్తే, మరి కొన్ని రాయడానికి ఉపయోగపడతాయి. ఇంకొన్ని చీకట్లో దీపమవుతాయి. నమ్మలేకపోతున్నారా. నిజమండీ.. ఇవన్నీ లిప్‌స్టిక్‌లా అనిపించే కేకు, క్యాండీ, పెన్‌, ల్యాంప్‌, ఫ్లాష్‌లైట్‌, గిఫ్ట్‌బాక్సు, గ్లూ, కత్తి. వీటిలో కొన్నింటికి మీ బ్యాగులో చోటిచ్చి అత్యవసరానికి వినియోగించుకోవచ్చు కూడా. డిజైనర్ల ఆలోచన భలే ఉంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్