కొబ్బరిచిప్ప.. ఇలా కూడా!

కొబ్బరి తీసేశాక చిప్పల్ని పడేస్తున్నారా? అయ్యయ్యో అలా చేయకండి. వాటినేం చేసుకుంటాం అంటారా! ఇవిగో వీటిలా గృహాలంకరణ వస్తువులు చేసుకోవచ్చు. వాల్‌ హ్యాంగింగ్స్‌, వేజ్‌, ముంత, ప్లాంటర్స్‌, లైట్లు, సబ్బు పెట్టె.. చెప్పుకుంటూ పోతే ఇంట్లో ప్రతి గదికి తగ్గట్టుగా

Published : 09 Jun 2022 18:35 IST

కొబ్బరి తీసేశాక చిప్పల్ని పడేస్తున్నారా? అయ్యయ్యో అలా చేయకండి. వాటినేం చేసుకుంటాం అంటారా! ఇవిగో వీటిలా గృహాలంకరణ వస్తువులు చేసుకోవచ్చు. వాల్‌ హ్యాంగింగ్స్‌, వేజ్‌, ముంత, ప్లాంటర్స్‌, లైట్లు, సబ్బు పెట్టె.. చెప్పుకుంటూ పోతే ఇంట్లో ప్రతి గదికి తగ్గట్టుగా రూపొందించేస్తున్నారు. బాగున్నాయి కానీ.. అంత ఓపిగ్గా చేయలేమంటారా? ఈకామర్స్‌ సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా ఉన్నాయనిపిస్తే కొనేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్