చెక్కచెదరని అందానికి!

ఇంటిని అందంగా, పొందిగ్గా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతున్నారా? అలాగని బజారులో దొరికిన ప్లాస్టిక్‌ వస్తువులన్నీ ఇంటికి తెచ్చి, మరింత వృథాని పెంచేయొద్దు. ఇలా చెక్కతో తీర్చిదిద్దిన వస్తువులని ఇంటి అలంకరణ వస్తువులుగా ప్రయత్నించండి.

Updated : 01 Dec 2022 05:52 IST

ఇంటిని అందంగా, పొందిగ్గా తీర్చిదిద్దాలని తాపత్రయపడుతున్నారా? అలాగని బజారులో దొరికిన ప్లాస్టిక్‌ వస్తువులన్నీ ఇంటికి తెచ్చి, మరింత వృథాని పెంచేయొద్దు. ఇలా చెక్కతో తీర్చిదిద్దిన వస్తువులని ఇంటి అలంకరణ వస్తువులుగా ప్రయత్నించండి. వీలైతే మీరూ కూడా చేయండి. ఇవి ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు, వృథాని తగ్గిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్