నగల మాస్కులు..నచ్చాయా?

ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయైనా ముఖాన్ని మాస్క్‌లో బంధించక తప్పడం లేదు. మామూలప్పుడు సరే... మరి వేడుకల్లో చిన్నబోతున్న వారి ముఖాల్లో చిరునవ్వు తెప్పిద్దామనుకున్నట్లున్నారు తయారీదారులు..

Published : 18 Jun 2021 00:41 IST

ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయైనా ముఖాన్ని మాస్క్‌లో బంధించక తప్పడం లేదు. మామూలప్పుడు సరే... మరి వేడుకల్లో చిన్నబోతున్న వారి ముఖాల్లో చిరునవ్వు తెప్పిద్దామనుకున్నట్లున్నారు తయారీదారులు.. మాస్క్‌లకూ కొత్త హంగులు జోడిస్తున్నారు. చిన్న నగలు, ఆక్సెసరీలను జత చేస్తున్నారు. చెయిన్లు, పూసలు, రాళ్ల నుంచి ఏకంగా డైమండ్ల వరకూ అమరుస్తున్నారు. సంప్రదాయ, ఆధునిక దుస్తులకు వేర్వేరుగా సిద్ధం చేస్తున్న వాటిలో మీకేవి కావాలో ఎంచుకోవడమే తరువాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్