ఆఫర్‌.. ఆఫర్‌!

ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంస్థలు మహిళ కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల సంస్థ క్రోమా తెలుసుగా! టాటాకు అనుబంధ సంస్థ. మన కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టింది. ‘గ్యాడ్జెట్లకు లింగభేదం లేదు.. ’ అంటూ ఆన్‌లైన్‌ సేల్‌ నిర్వహిస్తోంది.

Published : 03 Mar 2022 15:28 IST

ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంస్థలు మహిళ కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల సంస్థ క్రోమా తెలుసుగా! టాటాకు అనుబంధ సంస్థ. మన కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టింది. ‘గ్యాడ్జెట్లకు లింగభేదం లేదు.. ’ అంటూ ఆన్‌లైన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఐపాడ్‌, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ ఫోన్లు, వాచ్‌లు, టీవీ, కిచెన్‌ అప్లయెన్సెస్‌ అన్నింటిపైనా రాయితీలు ప్రకటించింది. మార్చి 1 నుంచి 8 వరకు సాగే ఈ సేల్‌లో ఎంచుకున్న దాన్నిబట్టి 80% వరకూ రాయితీలిస్తోంది. కొన్నింటిపై 12 నెలల వరకు వడ్డీలేని ఈఎంఐ సౌకర్యాన్నీ కల్పిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్