ముద్దొచ్చే దీపాలు

చందమామలా మెరుస్తూ... అవసరమైన ప్రాంతానికి మాత్రమే వెలుతురునిస్తాయి ఈ లెడ్‌ ల్యాంప్స్‌. రీడింగ్‌.. లేదా వర్కింగ్‌ టేబుల్‌పై చిన్నచోటులో ఇమిడిపోతాయి. పండ్లు, కాయగూరల ఆకారాల్లో చిన్నారుల

Updated : 03 Dec 2021 06:20 IST

చందమామలా మెరుస్తూ... అవసరమైన ప్రాంతానికి మాత్రమే వెలుతురునిస్తాయి ఈ లెడ్‌ ల్యాంప్స్‌. రీడింగ్‌.. లేదా వర్కింగ్‌ టేబుల్‌పై చిన్నచోటులో ఇమిడిపోతాయి. పండ్లు, కాయగూరల ఆకారాల్లో చిన్నారుల గదికి ప్రత్యేక అందాన్నిస్తాయి. చదవాల్సిన పేజీలో చక్కగా ఒదిగి అవసరానికి తగ్గట్లుగా వెలుగులు చిమ్ముతాయి. అత్యవసరానికి వంటింట్లో సాయంగానూ పనికొచ్చే లెడ్‌ల్యాంప్స్‌ భలే ఉన్నాయి కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్