మంచినీళ్లను గుర్తు చేస్తుంది!
పనిలో పడితే తిండే మర్చిపోతారు మన ఆడాళ్లు. ఇక గుర్తు పెట్టుకుని మంచినీళ్లేం తాగుతాం? ఇది కాక పనిగట్టుకొని సీసా నింపిచ్చినా కొందరు పిల్లలు తాగరు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు. తల్లులకు ఇదింకో తలనొప్పి. వీళ్ల కోసం తయారు చేసిందే
పనిలో పడితే తిండే మర్చిపోతారు మన ఆడాళ్లు. ఇక గుర్తు పెట్టుకుని మంచినీళ్లేం తాగుతాం? ఇది కాక పనిగట్టుకొని సీసా నింపిచ్చినా కొందరు పిల్లలు తాగరు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు. తల్లులకు ఇదింకో తలనొప్పి. వీళ్ల కోసం తయారు చేసిందే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్. దీనిలోని సెన్సార్ టెక్నాలజీ ఎన్ని నీళ్లు తాగారో యాప్‌లో ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు తాగకపోతే బాటిల్ నుంచి లైట్ వెలుగుతుంది. అంటే.. మంచి నీళ్లు తాగమని గుర్తు చేయడమన్న మాట. సిలికాన్‌తో తయారైన దీన్ని సులువుగానే శుభ్రం చేసుకోవచ్చు. వివిధ రంగుల్లోనూ దొరుకుతాయి. కావాలనుకుంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
- Met Gala 2024: గ్రీన్ కార్పెట్‌పై తారల సొగసులు!
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
ఆరోగ్యమస్తు
- ‘కీరా దోస’తో.. కోరినంత ఆరోగ్యం!
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
- వేడికి... సహజ మంత్రం!
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
అనుబంధం
- నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
యూత్ కార్నర్
- ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!
- సైన్స్లోకంలో విహరిద్దాం రండి!
- ఆకాశం నుంచి... ఓటు అవగాహన!
- ఆ గౌను కోసం... పదివేల గంటలు!
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
'స్వీట్' హోం
- ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!
- వంట చేసేటప్పుడు.. ఈ చిట్కాలు పాటిస్తున్నారా?
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
- పనిభారం ఉండదిక..!
- అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
వర్క్ & లైఫ్
- అది అతి అయ్యిందేమో!
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’ కూడా చేసుకుంటారు!
- పెదవి కొరుకుతున్నారా..!
- ఓటు కోసం... వేల మైళ్లు
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!