హూప్స్‌... మళ్లీ వచ్చాయి!

ఫ్యాషన్‌ ఓ చక్రంలాంటిది అనడానికి ఉదాహరణే ఈ ‘హూప్‌ ఇయర్‌ రింగ్స్‌’. పదేళ్లనాటి ఈ ట్రెండ్‌ తెరపైకి మళ్లీ వచ్చింది. అందాల నటి సమంత తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఈ ఇయర్‌ రింగ్స్‌తో ప్రత్యక్షమైంది. ముఖానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చే వీటికెప్పుడూ కాజల్‌ అగర్వాల్‌ ఫిదానే. కీర్తిసురేష్‌, రాశీఖన్నా, అనుపమా పరమేశ్వరన్‌ వంటి టాలీవుడ్‌ తారలేకాదు,....

Published : 04 Sep 2021 02:24 IST

ఫ్యాషన్‌ ఓ చక్రంలాంటిది అనడానికి ఉదాహరణే ఈ ‘హూప్‌ ఇయర్‌ రింగ్స్‌’. పదేళ్లనాటి ఈ ట్రెండ్‌ తెరపైకి మళ్లీ వచ్చింది. అందాల నటి సమంత తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఈ ఇయర్‌ రింగ్స్‌తో ప్రత్యక్షమైంది. ముఖానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చే వీటికెప్పుడూ కాజల్‌ అగర్వాల్‌ ఫిదానే. కీర్తిసురేష్‌, రాశీఖన్నా, అనుపమా పరమేశ్వరన్‌ వంటి టాలీవుడ్‌ తారలేకాదు, బాలీవుడ్‌ నటీమణులు కాజోల్‌, కత్రినాకైఫ్‌, దీపికా పదుకోణ్‌, అలియాభట్‌, కియారా ఆడ్వాణి, కృతిసనన్‌, జాన్వి వంటివారూ ఫాలో అయిపోతున్నారు. మీరూ ఓ లుక్‌ వేసేస్తారా...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్