కంచిపట్టుతో కొత్తకళ!

పండగ లప్పుడు పుత్తడి బొమ్మలా... వ్రతాలు, పూజల సమయంలో కనక మహాలక్ష్మిలా... అందమైన, ఆకర్షణీయమైన కంచిపట్టు చీర కట్టి కొత్తపెళ్లి కూతురిలా  మెరిసిపోండి... మురిసిపోండి.

Published : 10 Sep 2021 01:17 IST

పండగ లప్పుడు పుత్తడి బొమ్మలా... వ్రతాలు, పూజల సమయంలో కనక మహాలక్ష్మిలా... అందమైన, ఆకర్షణీయమైన కంచిపట్టు చీర కట్టి కొత్తపెళ్లి కూతురిలా  మెరిసిపోండి... మురిసిపోండి.


వంగపండు రంగు కంచిపట్టు చీరపై బంగారు నెమళ్ల వరుస, పసిడి అంచు.. వన్నె పెంచాయి.


మెరిసిపోయే పసిడి పూలతలు, నాట్యమాడే వయ్యారాల మయూరాలు.... ఈ హంగులన్నీ చీరకు అదనపు అందాన్ని తెచ్చిపెట్టాయి..


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్