Updated : 04/03/2022 05:23 IST

ఆఫర్‌.. ఆఫర్‌

ఫ్యాషన్‌ ఈ కామర్స్‌ సంస్థ.. మింత్రా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయితీలను తీసుకొచ్చింది. ‘ఫర్‌ హర్‌’ పేరుతో దీన్ని ఈ నెల 5 నుంచి 8 వరకూ అందించనుంది. నగలు, దుస్తులు, మేకప్‌ సామగ్రి, యాక్సెసరీలు, బ్యాగులు, పాదరక్ష, గృహాలంకరణ వస్తువులు మొదలైన అన్నింట్లో 40 నుంచి 80% వరకూ రాయితీ ఇస్తోంది. పెద్ద బ్రాండ్‌ల వస్తువుల్నీ ఈ సేల్‌లో చేర్చింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని