అతివలు నచ్చే అరణ్య!

రంగుల పండగ వేళ... దానిమ్మ, పసుపు లాంటి సహజ వర్ణాలతో.. సహజత్వం ఉట్టిపడే అడవి అందాల మోటిఫ్‌లతో కనువిందు చేస్తున్న అజ్రఖ్‌ హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింట్‌ను... అరణ్య కలెక్షన్‌ పేరిట మనకోసం తెచ్చింది కళాంజలి..

Updated : 18 Mar 2022 05:15 IST

రంగుల పండగ వేళ... దానిమ్మ, పసుపు లాంటి సహజ వర్ణాలతో.. సహజత్వం ఉట్టిపడే అడవి అందాల మోటిఫ్‌లతో కనువిందు చేస్తున్న అజ్రఖ్‌ హ్యాండ్‌ బ్లాక్‌ ప్రింట్‌ను... అరణ్య కలెక్షన్‌ పేరిట మనకోసం తెచ్చింది కళాంజలి..

ఆవరంగు అజ్రఖ్‌ బ్లాక్‌ ప్రింటెడ్‌ చందేరీ చీరపై...ఆకుపచ్చ పిచ్చుకలు, ఆకులు... అందంగా అమరాయి..

ఇండిగో-బ్లూ అజ్రఖ్‌ చీరపై అందమైన పిట్టలు... సన్నటి అంచు అదిరిపోయాయి కదూ.

ఈ చీరలు అన్ని కళాంజలి షోరూముల్లో లభిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్