నాలుగూ ఒకేచోట!

మేకప్‌ వేసుకునే వాళ్లకి రెండు ప్రధాన సమస్యలు. ఒకటి వాటిని వాడాక భద్రపరచడం.. మరొకటేమో.. ప్రయాణాల్లో తీసుకెళ్లడం. ఈ రెంటినీ సులువు చేస్తూ వచ్చినవే ఈ పోర్టబుల్‌ మేకప్‌ బ్రష్‌ సెట్లు. దీనిలో ప్రధానంగా అవసరమైన పౌడర్‌,

Published : 09 May 2022 00:52 IST

మేకప్‌ వేసుకునే వాళ్లకి రెండు ప్రధాన సమస్యలు. ఒకటి వాటిని వాడాక భద్రపరచడం.. మరొకటేమో.. ప్రయాణాల్లో తీసుకెళ్లడం. ఈ రెంటినీ సులువు చేస్తూ వచ్చినవే ఈ పోర్టబుల్‌ మేకప్‌ బ్రష్‌ సెట్లు. దీనిలో ప్రధానంగా అవసరమైన పౌడర్‌, బ్లెండింగ్‌, ఐషాడో, లిప్‌ బ్రష్‌లు ఒకే దానిలో ఉంటాయి. వాడాక దానిలోనే పెట్టేసుకోవచ్చు. అరచేతి పరిమాణంలోనే ఉంటాయి కాబట్టి, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. రకరకాల రంగుల్లోనూ దొరుకుతున్నాయి. బాగున్నాయి కదూ! మీకూ కావాలంటే ఈకామర్స్‌ వేదికల్లో వెతికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్