ఇయర్‌ఫోన్‌కు.. పూలు, రాళ్లు!

ప్రతిదానిలోనూ ఫ్యాషన్‌ హంగుల కోసం వెదకడం మనకు అలవాటు. ఇయర్‌ఫోన్ల విషయంలో మాత్రం తెలుపు, నలుపులకే ఎందుకు పరిమితం కావాలి? మన మనసులోని ఆలోచనను ఇట్టే

Published : 21 Jul 2022 01:31 IST

ప్రతిదానిలోనూ ఫ్యాషన్‌ హంగుల కోసం వెదకడం మనకు అలవాటు. ఇయర్‌ఫోన్ల విషయంలో మాత్రం తెలుపు, నలుపులకే ఎందుకు పరిమితం కావాలి? మన మనసులోని ఆలోచనను ఇట్టే కనిపెట్టేసినట్టు లేదూ వీటిని చూస్తోంటే! పూలు, గ్రాఫిక్స్‌, ఎమోజీలే కాదు.. చిన్న జ్యువెల్స్‌, క్యూట్‌ బొమ్మలు, రాళ్లు, ముత్యాలతో ఆకట్టుకునేలా భలేగున్నాయ్‌ కదూ. అయితే.. తెచ్చేసుకోవడమే తరువాయి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్